ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : Outer Ring Road ఇక జిగేల్.. జిగేల్..

ABN, First Publish Date - 2021-12-16T18:07:18+05:30

HYD : Outer Ring Road ఇక జిగేల్.. జిగేల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేడు ఎల్‌ఈడీ వెలుగులు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ : ఔటర్‌ రింగ్‌ రోడ్డు 158 కిలోమీటర్ల మేర ఎల్‌ఈడీ వెలుగులతో ధగధగలాడనుంది. ప్రస్తుతం శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి మార్గంలోనే ఎల్‌ఈడీ వెలుగులు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో వెలుగులు విరజిమ్మేలా అధికారులు చర్యలు చేపట్టారు. 


జీఎస్ఎం విధానంలో ఏర్పాటు

ఔటర్‌పై ఎల్‌ఈడీ విద్యుద్దీపాలను పూర్తిగా గ్లోబల్‌ సిస్టమ్‌ మొబైల్‌ (జీఎస్ఎం) బేస్డ్‌ ఆటోమేషన్‌ రిమోట్‌ విధానంలో ఏర్పాటు చేశారు. ఈ బల్బులతో విద్యుత్‌ ఆదాతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రతీ 12 మీటర్లకు స్తంభం చొప్పున 136 కిలోమీటర్ల మార్గంలో 6,340 స్తంభాలను ఏర్పాటు చేశారు. 13,392 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ఔటర్‌ అప్‌ అండ్‌ డౌన్‌ ర్యాంప్‌లు, పలు జాతీయ, రాష్ట్రీయ రహదారుల అనుసంధానమైన ప్రాంతాల్లో కూడా ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. ఇంటర్‌ఛేంజ్‌లు, అండర్‌పాస్‌లలోనూ వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Updated Date - 2021-12-16T18:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising