ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రబెల్లితో ఎమ్మెల్సీ కవిత భేటీ

ABN, First Publish Date - 2021-02-24T17:49:55+05:30

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందజేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు టి భాను ప్రసాద్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వి భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, బాలసాని లక్ష్మి నారాయణ, పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్లా దామోదర్ రెడ్డి , తేరా చిన్నప రెడ్డి, పురాణం సతీష్ కుమార్ భేటీలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-24T17:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising