ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamineni ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

ABN, First Publish Date - 2021-12-28T14:36:04+05:30

ఆ చిన్నారి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది.. మొదట్లో తల్లిదండ్రులు బిడ్డ నవ్వు చూసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ఆ చిన్నారి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది.. మొదట్లో తల్లిదండ్రులు బిడ్డ నవ్వు చూసి మురిసిపోయేవారు. అయితే ఆరు నెలలుగా చిన్నారి గ్రేస్‌ అదే పనిగా నవ్వుతుండడంతో ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వైద్యులకు చూపించారు. చిన్నారి మెదడులోని హైపోతలామస్‌ భాగంలో కణితి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.  మూర్ఛలో ఇదో రకమని ఆస్పత్రి న్యూరో సర్జన్‌ రమేష్‌ వివరించారు. రెండు లక్షల మందిలో ఒకరికి ఇలాంటి లక్షణం ఉంటుందని, దీనిని వైద్య పరిభాషలో ‘గెలాస్టిక్‌ సీజర్స్‌’గా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-12-28T14:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising