ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వరి టెంపుల్ హాస్పిటల్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-19T23:27:08+05:30

మియపూర్ లో కల్వరి టెంపుల్ హాస్పటల్ ని ఎమ్మెల్సీ కవిత ఆదివారం ప్రారంభించారు.కల్వరి టెంపుల్ వారు అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మియపూర్‌లో కల్వరి టెంపుల్ హాస్పిటల్‌ని ఎమ్మెల్సీ కవిత  ఆదివారం ప్రారంభించారు.కల్వరి టెంపుల్ నిర్వాహకులు పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో 200 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్  ఏర్పాటు చేశారని చెప్పారు.ప్రభుత్వ సహాయంతో ఇప్పుడు 200 బెడ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. పేద వారికి సేవ చేసే వారికి ప్రభుత్వ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఆకలికి, అభివృద్ధికి కులం, మతం ఉండదని చెప్పారు. కల్వరి ఆస్పత్రుల్లో పని చేసే వైద్యలు, నర్స్‌లకు అభినందనలు.. ప్రేమతో సేవ చేయాలని కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  

Updated Date - 2021-12-19T23:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising