ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ABN, First Publish Date - 2021-01-24T17:52:24+05:30

జిల్లాలోని గణపురం మండలం చేల్పూర్‌ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రెండో దశ ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాకతీయ థర్మల్ పవర్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్‌ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం చేల్పూర్‌ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ రెండో దశ ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో..సాంకేతిక లోపంతో నిలిచిపోయిందన్నారు. విద్యుత్ ఉత్పత్తికి  మరమ్మతులు చేపడుతున్నామని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-01-24T17:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising