ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-25T05:47:56+05:30

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వారిలో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలుగులోకి తీసుకురావ డం కోసమే ఈ నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల ను నిర్వహిస్తున్నట్లు దాసరి పద్మ హనుమయ్య ఫౌండేషన్‌ కన్వీనర్‌ క్రీడల నిర్వాహకులు దాసరి పుష్ప, హనుమయ్య అన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న క్రీడా నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుల్తానాబాద్‌, డిసెంబరు 24: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వారిలో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలుగులోకి తీసుకురావ డం కోసమే ఈ నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల ను నిర్వహిస్తున్నట్లు దాసరి పద్మ హనుమయ్య ఫౌండేషన్‌ కన్వీనర్‌ క్రీడల నిర్వాహకులు దాసరి పుష్ప, హనుమయ్య అన్నారు. సుల్తానాబాద్‌ ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న నియోజ కవర్గ స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఈ నియోజకవర్గంలోని ఏ ఒక్క మండలంలో ని కాలేజీలో ఎక్కడా బ్యాట్మింటన్‌ కోర్టు కనబడలే దని, పెద్దపల్లి పట్టణంలోని ఓ గల్లీలో మాత్రం ఉం దని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతీ కళాశాల మైదా నంలో ఈ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నియోజకవర్గ స్థాయి బహుజన క్రీడాఉత్సవాలలో పాల్గొనేందుకు వంద టీములకు పైగా వచ్చాయ న్నారు. మూడు రోజుల పాటు ఈ క్రీడలు జరుగు తాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రావు, శేఖర్‌, పీడీ అంతటి శంకరయ్య, పీఈటీలు బాలసాని రాజ్‌కుమార్‌, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు గె ల్లు మధూకర్‌, సత్యం, సంపత్‌, అజ్జు, ఇక్బాల్‌, శివ, సంతోష్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-25T05:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising