ఆకతాయిలు గోడ దూకి లోనికి వస్తున్నారు: విద్యార్థినిలు
ABN, First Publish Date - 2021-12-20T02:51:57+05:30
ఆకతాయిలు గోడ దూకి లోనికి వస్తున్నారు: విద్యార్థినిలు
పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని ద్వారకానగర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహాత్మా జ్యోతిరావు పులే వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోకి బయటి వ్యక్తులు వస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. హాస్టల్‌లో రక్షణ లేదని విద్యార్థినులను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. ఆకతాయిలు గోడ దూకి లోనికి వస్తున్నారంటున్న విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
Updated Date - 2021-12-20T02:51:57+05:30 IST