ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ABN, First Publish Date - 2021-03-22T05:52:47+05:30

పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే దాస రి మనోహర్‌రెడ్డి అన్నారు.

కాపులపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

పెద్దపల్లి రూరల్‌, మార్చి 21 : పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే దాస రి మనోహర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని రాంప ల్లిలో ఎస్‌డీఎఫ్‌ నిధులతో 15 లక్షల విలువ సీసీ రోడ్ల నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాపులపల్లి గ్రామంలో ఎస్‌డీఎఫ్‌ నిధుల ద్వారా రూ.22.80 లక్షల వ్యయంతో చేప ట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంత రం ఏర్పాటుచేసిన సమావేశాల్లో మాట్లాడుతూ ముఖ్యమం త్రి కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు తెలి పారు. దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి నియోజకవ ర్గంలో చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కొందరికి మానసిక స్థితి బాగాలేక మాట్లా డుతున్నారని, వాళ్ల ఉనికి కోసం మాట్లాడటం సరికాదన్నా రు. ఈ కార్యక్రమాల్లో గ్రామాల సర్పంచ్‌ కనపర్తి శ్రీలేఖ- ప్రభాకర్‌, గోపు కవిత-శ్రీనివాస్‌, సింగిల్‌విండో చైర్మన్‌ మాది రెడ్డి నరసింహారెడ్డి, జడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీటీసీలు ఎడె ల్లి శంకర్‌, గుర్రాల లక్ష్మీ, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే మండలంలో రాఘవపూర్‌లో ప్రజల సౌకర్యార్థం సర్పంచ్‌ ఆడెపు వెంకటేషం తన స్వంత ఖర్చుతో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రంను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారం భించారు. ఎంపీటీసీ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీని వాస్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising