ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభేదాలు రెచ్చగొట్టడంలో కేసీఆర్‌ దిట్ట

ABN, First Publish Date - 2021-10-31T09:08:08+05:30

‘‘వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నది సుప్రీం కాదు.. భర్తకు భార్య తోడున్నట్లు.. ఇంట్లో భర్తదే కదా పెత్తనం. భర్త తీసుకునే నిర్ణయాన్ని భార్య పాటిస్తది.. ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నది సుప్రీం కాదు.. భర్తకు భార్య తోడున్నట్లు.. ఇంట్లో భర్తదే కదా పెత్తనం. భర్త తీసుకునే నిర్ణయాన్ని భార్య పాటిస్తది. అట్లనే భార్యకు సొంత అభిప్రాయాలు ఉండొద్దనే రూల్‌ ఎక్కడా లేదు. వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దని కాంగ్రెస్‌లో ఎక్కడా తీర్మానం లేదు’’ అని జగ్గారెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడే వారి తాటతీస్తా అన్న రేవంత్‌ హెచ్చరికపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఎవరి తాటయినా తీసుకోని. కానీ, తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కాదనే అధికారం రేవంత్‌కు లేదని, దాన్ని డామినేట్‌ చేసే అవకాశం ఆయనకు లేదని స్పష్టం చేశారు. 


పీసీసీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా? అన్న ప్రశ్నకు జగ్గారెడ్డి స్పందిస్తూ.. ‘‘పార్టీ లైన్‌ ఎక్కడా లేదు కదా, రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడైనా కూడా, పార్టీలో చర్చించి చెప్పిన అంశం కాదది’’ అని వ్యాఖ్యానించారు. మీకు షోకాజ్‌ నోటీసు ఇస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారని, వీటిని పార్టీ సీరియస్‌గా తీసుకోదని అన్నారు.  ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడంలో కేసీఆర్‌ దిట్ట. ఆయన టాలెంట్‌ను ప్రజలు గమనించాలి’’ అని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-31T09:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising