ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద గిరిజన రైతు ఆందోళన

ABN, First Publish Date - 2021-06-28T18:12:24+05:30

సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తీర్ణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తీర్ణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ  ఖమ్మం కలెక్టరేట్ ముందు గిరిజన రైతు సుందర్ లాల్ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్  చేశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో గిరిజన రైతులు భూములు కోల్పోయారు. ఈ క్రమంలో  ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఇల్లెందు నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు ఎడ్లబండిపై వచ్చి నిరసనకు దిగారు.

Updated Date - 2021-06-28T18:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising