ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామాయిల్‌ సాగు విస్తరణకు సర్కారు చర్యలు

ABN, First Publish Date - 2021-01-09T04:58:27+05:30

రాష్ట్రప్రభుత్వం పామాయిల్‌ సాగును విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు, అధికారుల పర్యటన

రైతులతో కలిసి ఆయిల్‌పాం తోటల పరిశీలన

దమ్మపేట, జనవరి 8: రాష్ట్రప్రభుత్వం పామాయిల్‌ సాగును విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.  ఇందులో భాగంగా ఎనిమిది లక్షల ఎకరాల్లో పామాయిల్‌ తోటల పెంపకానికి రైతులకు రుణసౌకర్యం కల్పించేందుకు గానూ క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు బ్యాంకు, ఉద్యానశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం అశ్వారావుపేట, దమ్మపేట మండలోని మల్కారం పరిధిలోని పామాయిల్‌ తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు రైతులను వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పామాయిల్‌ రైతులు అంకత మహేశ్వరరావు, ఆలపాటి రాంచంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రైతులకు రుణాలు, రాయితీలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు వి.సరోజినిదేవి, లహరి, సహయ సంచాలకులు కొండా లక్ష్మణ్‌, శాస్త్రవేత్త విజయకృష్ణ, బ్యాంక్‌ అధికారులు ఓబుల్‌రెడ్డి ఎస్‌ బీఐ ఏజీఎం సంతానం, నాబార్డు, కెనరా, సెంట్రల్‌, యానియన్‌, పంజాబ్‌ నేషనల్‌, రాష్ట్ర సహకార, గ్రామీణబ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-09T04:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising