ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు{ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌

ABN, First Publish Date - 2021-02-06T04:57:38+05:30

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కనబరిస్తేతగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌ హచ్చరించారు.

మూలపోచారం పాఠశాలలో వంటలు పరిశీలిస్తున్న శ్రీధర్‌, ఐటీడీఏ పీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏన్కూరు, ఫిబ్రవరి 5: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం కనబరిస్తేతగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌ హచ్చరించారు. శుక్రవారం ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రుతో కలిసి ఆయన ఏన్కూరు మండలం మూలపోచారంలోని గిరిన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. రిజిస్టర్లు పరిశీలించారు.


కరోనా అదుపులోకి వచ్చాక తిరిగి పాఠశాలలను ప్రారంభించారని, తప్పకుండా కోవిడ్‌నిబంధనలు పాటించి విద్యాబోధన చేయాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను శానిటైజర్‌, బ్లీచింగ్‌చల్లాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏపీడీవో తిరుమలరావు, ఏసీఎ్‌ఫవో కృష్ణానాయక్‌, హెచ్‌ఎం,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-06T04:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising