కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాతృవియోగం
ABN, First Publish Date - 2021-06-26T19:35:47+05:30
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. దివంగత జస్టిస్ కొండా మాధవ రెడ్డి సతీమణి,

హైదరాబాద్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. దివంగత జస్టిస్ కొండా మాధవ రెడ్డి సతీమణి, కొండా విశ్వేశ్వరరెడ్డి మాతృమూర్తి కొండా జయలతాదేవి ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఆమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. జయలతాదేవి అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
Updated Date - 2021-06-26T19:35:47+05:30 IST