ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానం మహాదానం

ABN, First Publish Date - 2021-10-27T04:26:18+05:30

రక్తదానం మహాదానం అని డీఎస్పీ మోహన్‌రెడ్డి అన్నారు.

జిల్లా కేంద్రంలో రక్తదానం చేస్తున్న పోలీసు సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎస్పీ మోహన్‌ రెడ్డి

- జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నాగర్‌కర్నూల్‌ క్రైం, అక్టోబరు26: రక్తదానం మహాదానం అని డీఎస్పీ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు సముదా యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సంద ర్భంగా  ఎస్పీ డాక్టర్‌ వై.సాయిశేఖర్‌ ఆదేశాల మేర కు  రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో వివిధ మండలాలకు చెందిన పోలీసు అధికారులు, వివిధ మండలాల నుంచి వచ్చిన యువకులు సుమారు 200మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రక్తం దానం  చేయడం వల్ల  ప్ర మాదాలకు గురైన వారి ప్రాణాలకు కాపాడేందుకు దోహదం పడుతుందన్నారు. యువకులు అధిక సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని  పిలుపునిచ్చారు. యువకులంతా రక్తదానం వల్లే కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాల న్నారు.  కార్యక్రమంలో సీఐలు గాంధీనాయక్‌, వెంకట్‌రెడ్డి, ఎస్సైలు విజయ్‌కుమార్‌, మాదవరెడ్డి, వెంకటేష్‌ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-27T04:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising