ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైపుణ్యం ఉన్న వారికే సభ్యత్వం

ABN, First Publish Date - 2021-10-14T05:44:14+05:30

కులవృత్తిలో నైపుణ్యం కల్గి ఉంటేనే సంఘంలో సభ్యత్వం నమోదుకు అర్హులని మత్స్యకార సంఘం ఏడీ నాగులు పేర్కొన్నారు.

మల్‌రెడ్డిపల్లి చెరువులో ఈత కొట్టేందుకు సిద్ధంగా ఉన్న మత్స్యకార సంఘం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 13 : కులవృత్తిలో నైపుణ్యం కల్గి ఉంటేనే సంఘంలో సభ్యత్వం నమోదుకు అర్హులని మత్స్యకార సంఘం ఏడీ నాగులు పేర్కొన్నారు. బుధవారం దామరగిద్ద మండలం మల్‌రెడ్డిపల్లి గ్రామ చెరువులో మత్స్యకార సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్యంపై ఈత కొట్టడం, వల విసరడంపై పరీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దామరగిద్ద మండలం నుంచి దామరగిద్ద, సజనాపూర్‌, మల్‌రెడ్డిపల్లి, మద్దూర్‌ మండలం దుప్పడ్‌గట్‌, కొత్తపల్లి ఐదు గ్రామాల సభ్యులకు వృత్తి నైపుణ్యంపై జరిగిన పోటీలో 300 మంది పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, మత్స్యకార సంఘం సభ్యులు వెంకటప్ప, చందు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ముదిరాజ్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T05:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising