ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2021-03-23T05:23:52+05:30

నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలోని దేశీ ఇటిక్యాల గ్రామానికి చెందిన చిన్నారెడి(60)ప్రమాదవ శాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

మృతి చెందిన చిన్నారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌ క్రైమ్‌,  మార్చి 22: నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలోని దేశీ ఇటిక్యాల గ్రామానికి చెందిన చిన్నారెడి(60)ప్రమాదవ శాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వద్ద ఉన్నసెల్‌ఫోన్‌ ఆధారంగా దేశీ ఇటిక్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు సంఘటనా స్థలానికి వస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది.



Updated Date - 2021-03-23T05:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising