ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరిస్తాం

ABN, First Publish Date - 2021-11-03T04:37:49+05:30

ప్రయాణికులకు కలిగే ఇబ్బందులను పరిష్కరిస్తామని మహబూబ్‌నగర్‌ రీజినల్‌ మేనేజర్‌ ఉషాదేవి పేర్కొన్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న రీజినల్‌ మేనేజర్‌ ఉషాదేవి, అసిస్టెంట్‌ మేనేజర్‌ కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ రీజినర్‌ మేనేజర్‌ ఉషాదేవి 

 కోస్గి నుంచి నారాయణపేటకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం

కోస్గి, నవంబరు 2 : ప్రయాణికులకు కలిగే ఇబ్బందులను పరిష్కరిస్తామని మహబూబ్‌నగర్‌ రీజినల్‌ మేనేజర్‌ ఉషాదేవి పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్వయంగా తెలుసుకునేందుకు అసిస్టెంట్‌ మేనేజర్‌ కవితతో కలిసి మంగళవారం కోస్గి నుంచి నారాయణపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఏర్పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోస్గి బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తాలూకా బీసీ సంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్‌యాదవ్‌ రీజినల్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. 

నారాయణపేట : నారాయణపేట ఆర్టీసీ డీపోను మంగళవారం మహబూబ్‌నగర్‌ రీజినల్‌ మేనేజర్‌ ఉషారాణి సందర్శించారు. ఈ సందర్భంగా డీపోలో టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న డ్రైవింగ్‌ శిక్షణతో పాల్గొని శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ సూర్యప్రకాష్‌ రావ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-11-03T04:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising