ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భూకబ్జా నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం’

ABN, First Publish Date - 2021-08-04T04:07:16+05:30

నర్సంపల్లి భూముల్లో మంత్రి హరీశ్‌రావు, తన ప్రమేయం ఉన్నట్లు సంధ్యారాణి చేసిన ఆరోపణల్లో నిజం లేదని జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌, ఆగస్టు 3: నర్సంపల్లి భూముల్లో మంత్రి హరీశ్‌రావు, తన ప్రమేయం ఉన్నట్లు సంధ్యారాణి చేసిన ఆరోపణల్లో నిజం లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో మీడియాలో ప్రసారాలు చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. మంగళవారం తూప్రాన్‌లో చంద్రాగౌడ్‌ మాట్లాడారు. సంధ్యారాణి ఆరోపిస్తున్న నర్సంపల్లి భూములు ఎక్కడున్నాయో తనకు తెలియవన్నారు. మంత్రి హరీశ్‌రావుపైనా, తనపైనా చేసిన ఆరోపణలు రుజువు చేస్తే గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని, అవాస్తవాలు, ఆరోపణలు చేసిన వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-08-04T04:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising