ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారయ్యకు అంతిమ వీడ్కోలు

ABN, First Publish Date - 2021-12-19T05:41:05+05:30

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ తండ్రి గాదరి మారయ్య(73)కు శనివారం అంతిమ వీడ్కోలు పలికారు. నల్లగొండ పట్టణంలోని కనకదుర్గకాలనీలో ఉన్న మారయ్య స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

మారయ్య మృత దేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నివాళులర్పించిన మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు 


సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ తండ్రి గాదరి మారయ్య(73)కు శనివారం అంతిమ వీడ్కోలు పలికారు. నల్లగొండ పట్టణంలోని కనకదుర్గకాలనీలో ఉన్న మారయ్య స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మారయ్య మృతికి విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తంచేసి భౌతికకాయన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మారయ్య మృతికి సీఎం కేసీఆర్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ వెనుక ఉన్న జూబ్లీహిల్స్‌ శ్మశానవాటికలో క్రైస్తవ మతాచారం ప్రకారం మారయ్య అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-12-19T05:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising