ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కోనుగోలును వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-12-19T05:35:56+05:30

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవం తం చేయాలని సీపీఎం జి ల్లా కార్యదర్శివర్గ స భ్యుడు దోనూరి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న నర్సిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌, డి సెంబరు 18: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవం తం చేయాలని సీపీఎం జి ల్లా కార్యదర్శివర్గ స భ్యుడు దోనూరి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. నారాయణపురం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సీపీఎం మండల కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం పెట్టి న పెట్టుబడులు రాక అప్పులు తీరక రైతులు ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారని పేర్కొన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పాలకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సురకంటి శ్రీనివాస్‌, దోడ యాదిరెడ్డి, చింతకాయల నరసింహ, రాములు, వినోద్‌రెడ్డి, నరసింహ, వెంకటేశం పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-19T05:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising