ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలి

ABN, First Publish Date - 2021-07-12T06:59:23+05:30

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదివారం వినతిపత్రం అందించారు.

రిజ్వీకి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ అర్బన, జూలై 11 : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలని  కోరుతూ ఎమ్మెల్యే  భాస్కర్‌రావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగార్జునసాగర్‌, మి ర్యాలగూడ నియోజకవర్గాలకు సమీపంలో ఉన్న మిర్యాలగూడ ఏరి యా ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా కల్పిస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతుందని వివరించారు. అదేవిధంగా ఏ పీ, తెలంగాణ రాషా్ట్రలకు అనుసంధానంగా విస్తరించిన అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిగుండా సుమారు రెండు గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌కు చేరుకునే వీలుందన్నారు. అదేవిధంగా స్థానిక ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరతను ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-12T06:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising