ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడ్వాయి పాఠశాలలో రికార్డుల పరిశీలన

ABN, First Publish Date - 2021-04-04T04:49:18+05:30

మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి రాజు రికార్డులను పరిశీలి ంచారు.

తాడ్వాయి ఉన్నత పాఠశాలలో రికార్డులను పరిశీలిస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడ్వాయి, ఏప్రిల్‌ 3: మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి రాజు రికార్డులను పరిశీలి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాల లు పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాల న్నారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లకు విద్యార్థులందరూ హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి గంగా కిషన్‌, ఎంఈవో రామస్వామి, ప్రధానో పాధ్యాయులు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-04T04:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising