ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-01T05:19:19+05:30

జిల్లా కేంద్రంలోని అర్ష గురుకులం సమీపం లో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ తావునాయక్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 31: జిల్లా కేంద్రంలోని అర్ష గురుకులం సమీపం లో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ తావునాయక్‌ తెలిపారు. మృతుడి వయస్సు దాదాపు 32 సంవత్సరాలు ఉంటుందని, చామన్‌చాయతో గడ్డం కలిగి ఉన్నాడని తెలిపారు. వివరాలకు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ప్రమాదంలో యువకుడికి గాయాలు
తాడ్వాయి, డిసెంబరు 31: మండలంలోని ఎర్రపహడ్‌ గ్రామ శివారులో ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డుపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాచారెడ్డి మండలంలోని మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు దర్మపూరి పనికోసం ఉదయం గ్రామం నుంచి లింగంపేటకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి దేవునిపల్లికి వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-01-01T05:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising