ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2021-12-29T04:50:49+05:30

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు.

గురి చూసి బాణాన్ని వదులుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

గాంధారి, డిసెంబరు 28: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఫుట్‌బాల్‌, ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా వ్యాయా మ ఉపాధ్యాయులు చూడాలని అన్నారు. పాఠశాలను దత్తత తీసుకున్నందున దశలవారీగా పాఠశాలకు వచ్చి మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సంజీవ్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌ అఽధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T04:50:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising