ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ బడికి పోయేదెట్టా?

ABN, First Publish Date - 2021-08-28T04:16:22+05:30

మరో మూడు రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి.

కుర్మిద్ద ఉన్నత పాఠశాలలో మోకాలు లోతు పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో మూడు రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో పారిశుధ్యంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ యాచారం మండలం కుర్మిద్ద ఉన్నత పాఠశాలలో  ఇప్పటివరకు అలాంటివేమీ కనిపించడం లేదు. బడి ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి భయానకంగా ఉంది. మోకాలు లోతు గడ్డి మొలవడంతో మూత్రశాల, మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆ అగాదంలో ఏ విషసర్పం దాగి ఉందో తెలియని పరిస్థితి. ఇలా అధ్వానంగా ఉన్న బడికి విద్యార్థులు ఎలా వెళ్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. - యాచారం



Updated Date - 2021-08-28T04:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising