ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గ్రామంలో జమ్మిమొక్కను పెంచాలి

ABN, First Publish Date - 2021-10-14T05:35:01+05:30

ప్రతి గ్రామంలో జమ్మిమొక్కను పెంచాలి

జమ్మిమొక్కలను అందజేస్తున్న జడ్పీటీసీ జంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి


కందుకూరు : ప్రతి గ్రామ పంచాయతీలో జమ్మిమొక్కను పెంచాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిల పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన జమ్మి మొక్కలను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు పంపిణీ చేసి, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సాధ మల్లారెడ్డి, శ్రీనివాసచారి, నాయకులు ఎస్‌. సురేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాంరెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, బి. వెంకటేష్‌, ఎంపీవో విజయలక్ష్మి, తదితరులున్నారు.

Updated Date - 2021-10-14T05:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising