ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

ABN, First Publish Date - 2021-12-19T07:03:56+05:30

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆదివారం నుంచి రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి రోజు ఉమ్మడి మెదక్‌లో పర్యటన


హైదరాబాద్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆదివారం నుంచి రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలన్న డిమాండ్‌తో ఈ యాత్రను చేపడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం చేయనున్నారు. ఆదివారం లోట్‌సపాండ్‌  నుంచి యాత్ర ప్రారంభం కానుంది. తొలి రోజున ఉమ్మడి మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కంచనపల్లి, లింగంపల్లి గ్రామాలకు వెళ్లనున్నారు. కంచనపల్లిలో గుండ్ల శ్రీకాంత్‌, మహేశ్‌ అనే రైతుల కుటుంబాలను, లింగంపల్లిలో షేకులు అనే రైతు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. 

Updated Date - 2021-12-19T07:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising