ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొయినాబాద్‌లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ABN, First Publish Date - 2021-12-19T07:28:32+05:30

తెలంగాణ అంతటా చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలిగాలుల ఉధృతి, వణికిపోతున్న జనం

 హైదరాబాద్‌/ ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/ హైదరాబాద్‌ సిటీ: డిసెంబరు 18:  తెలంగాణ అంతటా  చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 7.1 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లిలో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. చలిగాలుల వల్ల రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. కాగా,  వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తగ్గే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు. 

Updated Date - 2021-12-19T07:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising