ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హౌస్ మోషన్ విచారణకు అనుమతిపై ఉత్కంఠ

ABN, First Publish Date - 2021-04-13T17:52:57+05:30

హౌస్ మోషన్ విచారణకు అనుమతిపై ఉత్కంఠ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నాగార్జునసాగర్‌లో సీఎం సభను రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న హైకోర్టు అత్యవసర అనుమతి నిరాకరించడంతో మరోసారి చీఫ్ జస్టీస్ బెంచ్ దగ్గర  రైతులు పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటిషన్‌ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని సభకు అనుమతి ఇవ్వొద్దని పిటిషన్‌ లో రైతులు పేర్కొన్నారు. రేపు సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో అనుమతి నిరాకరించాలని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో సభలు, సమావేశాలు రద్దు చేస్తూ ప్రభుత్వం.. జీవో 69 విడుదల చేసి మళ్ళీ ఇలా లక్షలాది మందితో సభ ఎలా పెడతారని పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సభకు రద్దు చేయాలని రైతులు కోరారు. హౌస్ మోషన్‌కు అనుమతిపై రైతులు ఎదురుచూస్తున్నారు. హౌస్ మోషన్ విచారణకు అనుమతి ఇస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 


Updated Date - 2021-04-13T17:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising