ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపిక

ABN, First Publish Date - 2021-08-18T23:05:46+05:30

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఎంపిక అవగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ హెచ్‌ఎం రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్ఎం రామస్వామి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్(జిల్లా పరిషత్ హై స్కూల్,లింగరాజు పాలెం,ఎస్ రాయవరం,విశాఖపట్నం) నుంచి ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్.మునిరెడ్డి జెడ్పీ హైస్కూల్ చిత్తూరు నుంచి ఎంపికయ్యారు.

Updated Date - 2021-08-18T23:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising