ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనోకీ ఖీర్‌

ABN, First Publish Date - 2021-08-22T18:44:47+05:30

తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్‌ - కొద్దిగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్‌ - కొద్దిగా.


తయారీ విధానం: ఉల్లిపాయలను సన్నగా తరిగి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నీళ్లుపోసి ఉల్లిపాయలు, వెనిగర్‌ వేసి ఉడికించాలి. తరువాత చల్లటి నీటిలో ఉల్లిపాయలు మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై మరొక పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో పంచదార వేసి మరికాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. యాలకులను పొడి చేసి వేసుకోవాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. పిస్తాపలుకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-08-22T18:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising