ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బనానా స్మూతీ

ABN, First Publish Date - 2021-02-13T19:36:12+05:30

ఓట్స్‌- పావు కప్పు, దాల్చిన చెక్క - కొద్దిగా, సబ్జా గింజలు- సగం టేబుల్‌ స్పూన్‌, అరటిపండు- ఒకటి, సోయా పాలు- సగం కప్పు, మ్యాపిల్‌ సిరప్‌- సగం కప్పు, యోగర్ట్‌- సగం కప్పు, ఐస్‌క్యూబ్స్‌ తగినన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:  ఓట్స్‌- పావు కప్పు, దాల్చిన చెక్క - కొద్దిగా, సబ్జా గింజలు- సగం టేబుల్‌ స్పూన్‌, అరటిపండు- ఒకటి,  సోయా పాలు- సగం కప్పు, మ్యాపిల్‌ సిరప్‌- సగం కప్పు, యోగర్ట్‌- సగం కప్పు, ఐస్‌క్యూబ్స్‌ తగినన్ని.


తయారీ విధానం: ఓట్స్‌, దాల్చిన  చెక్క, సబ్జాగింజలు, అరటిపండును మిక్సీలో వేయాలి. తరువాత సోయాపాలు, మ్యాపిల్‌ సిరప్‌, యోగర్ట్‌ వేసి మిక్సీ పట్టాలి. అంతే నోరూరించే బనానా స్మూతీ రెడీ.

Updated Date - 2021-02-13T19:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising