చెర్రీ - బెర్రీ స్మూతీ
ABN, First Publish Date - 2021-02-13T18:05:43+05:30
నారింజపండు - ఒకటి, అరటిపండు - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, వెనీలా - ఒక టీస్పూన్, స్ట్రాబెర్రీలు - అరకప్పు, చెర్రీలు - పావుకప్పు (ఫ్రిజ్‌లో పెట్టినవి), తేనె - రుచికోసం, కొబ్బరి నీళ్లు - ఒకగ్లాసు.
కావలసినవి: నారింజపండు - ఒకటి, అరటిపండు - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, వెనీలా - ఒక టీస్పూన్, స్ట్రాబెర్రీలు - అరకప్పు, చెర్రీలు - పావుకప్పు (ఫ్రిజ్‌లో పెట్టినవి), తేనె - రుచికోసం, కొబ్బరి నీళ్లు - ఒకగ్లాసు.
తయారీ విధానం: తేనె కాకుండా మిగిలిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి స్మూతీ తయారు చేసుకోవాలి. ఫ తరువాత రుచికోసం తేనె కలుపుకొని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-02-13T18:05:43+05:30 IST