కద్దు కా హల్వా
ABN, First Publish Date - 2021-08-22T18:49:41+05:30
సొరకాయ - ఒక కిలో, పాలు - అర లీటరు, పంచదార - 200గ్రా, నెయ్యి - 50గ్రా, యాలకులు - 10గ్రా, బాదం - 20గ్రా.
కావలసినవి: సొరకాయ - ఒక కిలో, పాలు - అర లీటరు, పంచదార - 200గ్రా, నెయ్యి - 50గ్రా, యాలకులు - 10గ్రా, బాదం - 20గ్రా.
తయారీ విధానం: సొరకాయ పొట్టుతీసి సన్నగా తురమాలి. స్టవ్‌పై కడాయి పెట్టి పాలు పోసి తురిమిన సొరకాయ వేసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత పంచదార, నెయ్యి వేయాలి. యాలకులను పొడి చేసి వేసుకోవాలి. చివరగా బాదం పలుకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2021-08-22T18:49:41+05:30 IST