ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకూర సలాడ్‌!

ABN, First Publish Date - 2021-04-03T17:06:18+05:30

ఆరోగ్యకరమైన ఆహారం మాటకొస్తే పాలకూర ఒకటి. విటమిన్‌ ఎ, ఫొలేట్‌, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు పలురకాల పోషకాలున్న పాలకూరను పప్పులో ఎక్కువగా తింటాం. అయితే ఈసారి పాలకూరను సలాడ్‌గా ఆరగిద్దాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యకరమైన ఆహారం మాటకొస్తే పాలకూర ఒకటి. విటమిన్‌ ఎ, ఫొలేట్‌, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు పలురకాల పోషకాలున్న పాలకూరను పప్పులో ఎక్కువగా తింటాం. అయితే ఈసారి పాలకూరను సలాడ్‌గా ఆరగిద్దాం.  


కావలసినవి: పాలకూర ఒకకట్ట, యాపిల్‌ ఒకటి, నారింజ ఒకటి, జున్ను ముక్క, తరగిన ఉల్లిపాయలు - పావుకప్పు, బాదం పలుకులు -10-15, కొన్ని పుదీనా ఆకులు. 


డ్రెస్సింగ్‌ కోసం: రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున ఆలివ్‌ నూనె, తేనె, రెండు లవంగాలు, ఆవాలు, నల్లమిరియాల పొడి, ఉప్పు రుచికి తగినంత. 


తయారీ విధానం: ఒక గిన్నెలో డ్రెస్సింగ్‌ పదార్థాలను కలిపి పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో పాలకూర, యాపిల్‌ ముక్కలు తీసుకొని సలాడ్‌ తయారు చేసుకోవాలి. డ్రెస్సింగ్‌ మిశ్రమం వేసి మిరియాల పొడి, ఉప్పు చల్లాలి. ఇప్పుడు సలాడ్‌ను ఒక పాత్రలో తీసుకొని బాదం, పుదీనా ఆకులు, ఆవాలు వేయాలి. 

Updated Date - 2021-04-03T17:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising