ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిస్తా మ్యాంగో కస్టర్డ్‌

ABN, First Publish Date - 2021-04-01T17:49:16+05:30

ఎండలో బయటకు వెళ్లేముందు లేదా ఇంటికి వచ్చాక చల్ల చల్లని మజ్జిగ లేదా పండ్ల రసాలు తాగుతాం. పిస్తా మ్యాంగో ఫ్రూట్‌ కస్టర్డ్‌ కూడా వేడి తాపాన్ని తగ్గిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండలో బయటకు వెళ్లేముందు లేదా ఇంటికి వచ్చాక చల్ల చల్లని మజ్జిగ లేదా పండ్ల రసాలు తాగుతాం. పిస్తా మ్యాంగో ఫ్రూట్‌ కస్టర్డ్‌  కూడా వేడి తాపాన్ని తగ్గిస్తుంది.


కావలసినవి: కస్టర్డ్‌ పౌడర్‌- ఒక టీస్పూన్‌, పాలు - అర లీటరు, కండెన్స్‌డ్‌ మిల్క్‌- ఒక టేబుల్‌ స్పూన్‌, మామిడి పండు ముక్కలు, దానిమ్మ గింజలు, కొన్ని పిస్తా.


తయారీ: ముందుగా టేబుల్‌ స్పూన్‌ పాలను కస్టర్డ్‌ పొడిలో పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక పాత్రలో మిగతా పాలు తీసుకొని అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. కస్టర్ట్‌ పౌడర్‌ మిల్క్‌ మిశ్రమాన్ని వేయాలి. పాలు చిక్కబడ్డాక మంట ఆర్పేసి, చల్లారనివ్వాలి. తరువాత మామిడి పండు ముక్కలు, పిస్తా, దానిమ్మ గింజలు వేసి కలపాలి.  పిస్తా మ్యాంగో కస్టర్డ్‌ను చల్లగా ఉన్నప్పుడే టేస్ట్‌ చేయాలి.


Updated Date - 2021-04-01T17:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising