దానిమ్మ స్మూతీ
ABN, First Publish Date - 2021-02-13T18:40:39+05:30
బెర్రీలు - అరకప్పు, దానిమ్మ జ్యూస్ - పావు కప్పు, గ్రీక్ యోగర్ట్ - పావుకప్పు, అరటిపండు - ఒకటి.
కావలసినవి: బెర్రీలు - అరకప్పు, దానిమ్మ జ్యూస్ - పావు కప్పు, గ్రీక్ యోగర్ట్ - పావుకప్పు, అరటిపండు - ఒకటి.
తయారీ విధానం: అన్నింటినీ మిక్సీలో వేసి స్మూతీ తయారుచేసుకోవాలి. చల్లగా కావాలనుకుంటే ఐస్ ముక్కలు వేసి అందించాలి.
Updated Date - 2021-02-13T18:40:39+05:30 IST