ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్వా ముర్గ్‌ లెగ్‌

ABN, First Publish Date - 2021-07-17T18:35:48+05:30

హైదరాబాదీ నిజాం వంటకాలకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ రోజుల్లో అరబ్‌, మొఘలాయి, దక్కన్‌ రుచుల సమ్మేళనంతో నిజాం వంటశాలలు ఘుమఘుమలు వెదజల్లేవి. ఆనాటి సామాజిక, వాతావరణ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆ వంటలు ఉండేవి. ఆ రుచుల విశేషాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోరూరించే నిజాం రుచులు

హైదరాబాదీ నిజాం వంటకాలకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ రోజుల్లో అరబ్‌, మొఘలాయి, దక్కన్‌ రుచుల సమ్మేళనంతో నిజాం వంటశాలలు ఘుమఘుమలు వెదజల్లేవి. ఆనాటి సామాజిక, వాతావరణ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆ వంటలు ఉండేవి. ఆ రుచుల విశేషాలను ‘జ్యుయల్‌ ఆఫ్‌ నిజాం’ పేరుతో గీతాదేవి పుస్తక రూపంలో అందించారు. అందులోని కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఈ వారం మీకోసం...


కావలసినవి: చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ - ఎనిమిది, చికెన్‌ - 150గ్రా, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, కార్న్‌స్టార్చ్‌ - తగినంత, బ్రెడ్‌క్రంబ్స్‌ - తగినంత, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ - ఒకటి (గార్నిష్‌ కోసం).


తయారీ విధానం: చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ను అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు వేసి రెండు గంటల పాటు మారినేట్‌ చేసుకోవాలి. స్టఫ్ఫింగ్‌ కోసం ఒక పాన్‌లో చికెన్‌ వేసి కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి ఉడికించాలి. చికెన్‌లో పూర్తిగా నీరు పోయే వరకు ఫ్రై చేయాలి. తరువాత నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి.చికెన్‌ డ్రమ్‌స్టిక్‌లను స్టఫ్‌తో నింపి కార్న్‌స్టార్చ్‌ అద్దుతూ బ్రెడ్‌క్రంబ్స్‌పై రోల్‌ చేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసి పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-07-17T18:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising