ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాంగ్‌ పకోడి

ABN, First Publish Date - 2021-03-27T18:10:36+05:30

సెనగపిండి - రెండు కప్పులు, పసుపు - చిటికెడు, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, భాంగ్‌ పౌడర్‌ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంప - ఒకటి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: సెనగపిండి - రెండు కప్పులు, పసుపు - చిటికెడు, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, భాంగ్‌ పౌడర్‌ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంప - ఒకటి.


తయారీ విధానం: ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని  అందులో కారం, మామిడికాయ పొడి, భాంగ్‌ పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి, నీళ్లు పోసి కలపాలి. తరిగిన ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేయాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని చేత్తో తీసుకుని కొద్దికొద్దిగా వేసి వేగించాలి. పకోడి గోధుమరంగులోకి మారే వరకు వేగించుకోవాలి. ఈ భాంగ్‌ పకోడి పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.


Updated Date - 2021-03-27T18:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising