ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోలే రాజ్మా కర్రీ

ABN, First Publish Date - 2021-10-21T18:07:50+05:30

కాబూలీ చనా- కప్పు, రాజ్మా- అర కప్పు, టొమాటో ముక్కలు- రెండు కప్పులు, అల్లం ముక్క- చిన్నది, మిర్చి- రెండు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కాబూలీ చనా- కప్పు, రాజ్మా- అర కప్పు, టొమాటో ముక్కలు- రెండు కప్పులు, అల్లం ముక్క- చిన్నది, మిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, జీలకర్ర-  స్పూను, ధనియాల పొడి- రెండు స్పూన్లు, పసుపు, కారం - అర స్పూను, మిరియాల పొడి, గరం మసాలా - అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: రాత్రంతా నానబెట్టిన కాబూలీ చనా, రాజ్మా గింజల్ని ఉదయం ప్రెజర్‌ కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి. టొమాటోలు, అల్లం కలిపి ప్యూరీగా చేసుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, టొమాటో ప్యూరీ వేసి ఉడికించాలి. దీనికి పొడులన్నీ జతచేయాలి. అయిదు నిమిషాల తరవాత ఉడికించిన రాజ్మా, కాబూలీ చనాను వేసి బాగా కలిపి మూతపెట్టి పది నిమిషాల పాటు మగ్గిస్తే చోలే రాజ్మా కర్రీ సిద్ధం.

Updated Date - 2021-10-21T18:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising