ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ బాల్స్‌

ABN, First Publish Date - 2021-02-27T17:18:42+05:30

అన్నం - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, పాలకూర - ఒక కట్ట, బియ్యప్పిండి - అరకప్పు, అల్లం పేస్టు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, పంచదార - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: అన్నం - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, పాలకూర - ఒక కట్ట, బియ్యప్పిండి - అరకప్పు, అల్లం పేస్టు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, పంచదార - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ఒక పాత్రలో అన్నం తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయ, పాలకూర, కొబ్బరి తురుము, బియ్యప్పిండి, అల్లంపేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పంచదార, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు డీప్‌ ఫ్రై చేసుకోవాలి. కెచ్‌పతో తింటే ఈ రైస్‌ బాల్స్‌ రుచిగా ఉంటాయి.

Updated Date - 2021-02-27T17:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising