ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థాయ్‌ గ్రీన్‌ కర్రీ

ABN, First Publish Date - 2021-03-19T18:31:32+05:30

కొబ్బరి పాలు: మూడున్నర కప్పులు, కొబ్బరి లేదా ఆవాల నూనె: రెండు స్పూన్లు, నీళ్లు: రెండు కప్పులు, థాయి బేసిల్‌ ఆకులు: ఒకటిన్నర స్పూను పేస్టు కోసం.. పచ్చి మిర్చి, ఎండు మిర్చి: మూడు (సన్నగా తరిగినవి), అల్లం: చిన్న ముక్క, కొత్తిమీర: సగం కప్పు, ధనియాలు, సోయా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు: మూడున్నర కప్పులు, కొబ్బరి లేదా ఆవాల నూనె: రెండు స్పూన్లు, నీళ్లు: రెండు కప్పులు, థాయి బేసిల్‌ ఆకులు: ఒకటిన్నర స్పూను పేస్టు కోసం.. పచ్చి మిర్చి, ఎండు మిర్చి: మూడు (సన్నగా తరిగినవి), అల్లం: చిన్న ముక్క, కొత్తిమీర: సగం కప్పు, ధనియాలు, సోయా సాస్‌: స్పూను చొప్పున, కొబ్బరి పాలు: మూడు స్పూన్లు, ఆలుగడ్డ, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌, క్యారట్‌, పుట్టగొడుగుల ముక్కలు: రెండు కప్పులు.


తయారు చేసే విధానం: ముందుగా కర్రీ పేస్టును చేసుకోవాలి. మిర్చీ; అల్లం, కొత్తిమీర; ధనియాలు గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి రెండు స్పూన్ల కొబ్బరి పాలనూ వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఓ ప్యాన్‌లో నూనె వేసి కాగాక కొద్దిగా పేస్టును జతచేసి వేయించాలి. ఆ తరవాత కూరగాయల ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లను పోసి మూతపెట్టి కాస్త ఉడికించాలి. ఓ మోస్తరుగా ఉడికాక కొబ్బరిపాలను, మిగతా పేస్టునూ కలిపి ఇంకాస్త ఉడికిస్తే థాయ్‌ గ్రీన్‌ కర్రీ రెడీ. పైన బేసిల్‌ ఆకులతో గార్నిష్‌ చేయాలి. అన్నంతో అయినా పులావుతో అయినా థాయ్‌ గ్రీన్‌ కర్రీ టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2021-03-19T18:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising