ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజ్‌ తెహ్రీ

ABN, First Publish Date - 2021-10-29T17:58:35+05:30

ఆలుగడ్డ ముక్కలు - కప్పు, కాలీఫ్లవర్‌- రెండు కప్పులు, క్యారెట్‌ - అర కప్పు, బీన్స్‌ ముక్కలు- అర కప్పు, పచ్చి బఠానీలు- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, టొమాటో ముక్కలు- ముప్పావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డ ముక్కలు - కప్పు, కాలీఫ్లవర్‌- రెండు కప్పులు, క్యారెట్‌ - అర కప్పు, బీన్స్‌ ముక్కలు- అర కప్పు, పచ్చి బఠానీలు- అర కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, టొమాటో ముక్కలు- ముప్పావు కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు- స్పూను, కొత్తిమీర తరుగు- పావు కప్పు, కారం- స్పూను, పసుపు- అర స్పూను, లవంగాలు- 4, యాలకులు- రెండు, ధనియాలు- స్పూను, దాల్చిన చెక్క- రెండు, బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పు, నెయ్యి- రెండు స్పూన్లు, నీళ్లు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టాలి. కాలీఫ్లవర్‌ ముక్కల్ని వేడి నీళ్లలో పావుగంట పాటు నానబెట్టి నీళ్లని వడగట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఉల్లిముక్కల్నీ కలపాలి. ఉల్లి రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టును వేయాలి. టొమాటోలు జత చేయాలి. మిగతా కూరగాయల ముక్కల్నీ వేసి బాగా కలపాలి. ఆ తరవాత బియ్యాన్నీ తగినంత నీటినీ, ఉప్పునీ వేసి కలిపి మూత పెట్టి ఉడికిస్తే వెజ్‌ తెహ్రీ రెడీ. ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ వంటకాల్లో ఇదొకటి.

Updated Date - 2021-10-29T17:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising