ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీట్‌ - వెజిటబుల్‌ చీలా

ABN, First Publish Date - 2021-07-10T18:16:06+05:30

గోధుమపిండి - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, క్యాప్సికం - ఒకటి, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: గోధుమపిండి - ఒక కప్పు, ఉల్లిపాయ -  ఒకటి, టొమాటోలు - రెండు, క్యాప్సికం - ఒకటి, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా. 


తయారీ విధానం: ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత అందులో తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, క్యాప్సికం, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక స్పూన్‌తో దోశలా పోసుకోవాలి. కూరగాయ ముక్కలు అంతటా సమంగా పడేలా చూసుకోవాలి. మూత పెట్టి చిన్నమంటపై నాలుగైదు నిమిషాలు కాల్చుకోవాలి. కొద్దిగా నూనె వేసి గోధుమరంగులోకి మారే వరకు కాల్చుకోవాలి. బాగా కాలిన తరువాత తిప్పి రెండోవైపు కూడా కాల్చుకోవాలి. వేరుశనగ చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-07-10T18:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising