ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yanamala: 10 వేల మంది అనర్హులను జాబితాలో చేర్చారు

ABN, First Publish Date - 2022-12-11T18:38:59+05:30

Amaravathi: పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదులో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ(TDP) నేత యనమల రామకృష్ణుడు (Ramakrishnudu) ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు, ఐదు, పది,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదులో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ(TDP) నేత యనమల రామకృష్ణుడు (Ramakrishnudu) ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు, ఐదు, పది, ఇంటర్ చదివిన వారిని కూడా ఓటరు జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వలంటీర్లకు లక్ష్యాలు పెట్టడంతో వారు అనర్హులను సైతం ఓటర్లుగా నమోదు చేశారని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో దాదాపు 10 వేల మందికి అనర్హులను జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోను భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార పార్టీ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Updated Date - 2022-12-11T18:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising