ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విప్లవనేత రవూఫ్‌కు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-02-10T05:57:56+05:30

º విప్లవనేత ఎస్‌ఏ రవూఫ్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఎస్‌ఏ రవూఫ్‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి ఫీచర్స్‌, ఫిబ్రవరి 9: విప్లవనేత ఎస్‌ఏ రవూఫ్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కదిరి మున్సిపాల్టీ పరిధిలోని కుటాగుళ్ళలో ఆయన స్థూపం వద్ద విగ్రహానికి బుధవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత స్థానికుడు, రవూఫ్‌ సమకాలికుడు పెద్దన్న చేత పతాకావిష్కరణ గావించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. ఆయనపై విప్లవ గీతాలను ఆలపించారు. రవూఫ్‌ ఆశయాలు, నిబద్ధత అందరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్ర, స్థానిక కుటుంబ సభ్యులు అలీఖాన, స్థానికులు ఎం రామన్న, గంగన్న, ప్రసాద్‌, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-10T05:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising