ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజగౌరికి చక్కెర హారతులు

ABN, First Publish Date - 2022-11-10T23:39:40+05:30

మండలంలోని ఉద్దేహాళ్‌, ఉంతకల్లు, హరేసముద్రం, దేవగిరి క్రాస్‌, శ్రీధరఘట్ట తదితర గ్రా మాలలో గురువా రం గజగౌరీ, కడ్లేగౌరమ్మ వేడుకల్లో భాగంగా గురువారం చక్కెర హారతు ల కార్యక్రమం వైభవంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొమ్మనహాళ్‌, నవంబరు 10: మండలంలోని ఉద్దేహాళ్‌, ఉంతకల్లు, హరేసముద్రం, దేవగిరి క్రాస్‌, శ్రీధరఘట్ట తదితర గ్రా మాలలో గురువా రం గజగౌరీ, కడ్లేగౌరమ్మ వేడుకల్లో భాగంగా గురువారం చక్కెర హారతు ల కార్యక్రమం వైభవంగా జరిగింది. బాలికలు, ఆడపడు చులు, మహిళ లు చక్కెర హారతులు తీసుకుని గజగౌరీ, కడ్లేగౌరమ్మకు విశేషపూజలు జరిపించారు. ఉత్సాహంగా ఆలయానికి చేరుకుని హారతులు పట్టారు.

డి హీరేహాళ్‌: మండలంలోని వివిధ గ్రామాలలో గౌరీ పండుగ వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీదేవి విగ్రహాన్ని ప్రతి ష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి సాయంత్రం ఆయా గ్రామాలలోని ఆడపడుచులు హారతులు పట్టారు.

Updated Date - 2022-11-10T23:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising