ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ఎక్కిన ఏనుగుల గుంపు

ABN, First Publish Date - 2022-12-26T01:52:22+05:30

గుడియాత్తం రహదారిలో ఆదివారం 12 ఏనుగుల మంద దాదాపు 30 నిమిషాల పాటు హల్‌చల్‌ చేశాయి. మందను గమనించిన వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

పలమనేరు- గుడియాత్తం రహదారిలో ఆదివారం 12 ఏనుగుల మంద దాదాపు 30 నిమిషాల పాటు హల్‌చల్‌ చేశాయి.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు- గుడియాత్తం రహదారిలో ఆదివారం 12 ఏనుగుల మంద దాదాపు 30 నిమిషాల పాటు హల్‌చల్‌ చేశాయి. మందను గమనించిన వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ట్రాకర్సు సంఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద ఏనుగులను అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమివేశారు. విద్యుత్‌ కంచె పూర్తి స్థాయిలో నిర్మించక పోవడంతో ఏనుగులు తరచూ అటవీ ప్రాంతంనుంచి వెలుపలకు వచ్చి ఇలా రహదారిపై అటుఇటూ తిరుగుతున్నాయి. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

- పలమనేరు

Updated Date - 2022-12-26T01:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising