ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

ABN, First Publish Date - 2022-11-01T00:47:24+05:30

హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. యాదమరి మండలం మాదిరెడ్డిపల్లెకు చెందిన సురేష్‌ అదే గ్రామంలోని సుధాకర్‌పై ఘర్షణకు దిగి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(లీగల్‌), అక్టోబరు 31: హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. యాదమరి మండలం మాదిరెడ్డిపల్లెకు చెందిన సురేష్‌ అదే గ్రామంలోని సుధాకర్‌పై ఘర్షణకు దిగి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుధాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సురే్‌షను రిమాండ్‌కు పంపగా ఈ కేసు ప్రిన్సిపల్‌ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో సోమవారం వాయిదాకు వచ్చింది. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి సురే్‌షపై నేరం రుజువుకావడంతో ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - 2022-11-01T00:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising