ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

ABN, First Publish Date - 2022-11-25T10:43:02+05:30

ఈ ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nellore : ఈ ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు సోమనాథ్ తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామన్నారు. డిసెంబర్ నెలలో అగ్నికుల్ ప్రవేటు సంస్థ రాకెట్ ప్రయోగం జరుగుతోందన్నారు. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని తిరిగి చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. 2023 ఫిబ్రవరి నెలలో జీఎస్ఎల్వీ - మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నామని డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-25T10:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising